High Alert At Shamshabad Airport Ahead Of Independence Day - Sakshi
Sakshi News home page

పంద్రాగస్టు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్‌.. ప్రయాణికులకు కీలక సూచన

Published Wed, Aug 9 2023 2:48 PM

High Alert At Hyderabad Shamshabad Airport Amid Independence Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆగష్టు 15 పంద్రాగస్టుపై శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ విధించారు. సీఐఎస్‌ఎఫ్‌, పోలీసుల తనిఖీలతో ముమ్మరం చేయనున్నారు. అంతేకాదు.. ఆగష్టు 15 వరకు సందర్శకులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ప్రయాణికులతో వెళ్లేవారికి అధికారులు సూచనలు చేస్తున్నారు. వీడ్కోలు పలికేందుకు ఒకరిద్దరే రావాలని సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement