No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, Apr 19 2024 1:50 AM

బీఫాం అందుకున్న బాజిరెడ్డి గోవర్దన్‌ - Sakshi

కేసీఆర్‌ నుంచి బీఫాం అందుకుంటున్న బాజిరెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్‌. నాయకులు

జగిత్యాల: నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీగా బాజిరెడ్డి గోవర్దన్‌ను గెలిపించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేతులమీదుగా గోవర్దన్‌ బీఫాం అందుకున్నారు. సంజయ్‌ మాట్లాడుతూ.. గోవర్దన్‌ను భారీమెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, మాజీ ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement