రాయన్‌ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ విడుదల | Dhanush's Raayan Movie First Song Out Now | Sakshi
Sakshi News home page

రాయన్‌ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ విడుదల

Published Thu, May 9 2024 8:09 PM | Last Updated on Thu, May 9 2024 9:16 PM

Dhanush's Raayan Movie First Song Out Now

ధనుష్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘రాయన్‌’ చిత్రం  విడుదలకు సిద్ధం అవుతోంది. సన్‌ పిక్చర్స్‌పై కళానిధి మారన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్‌ కిషన్, కాళిదాస్‌ జయరాం, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రాయన్‌ నుంచి తాజాగా మొదటి సాంగ్‌ విడుదలైంది.

ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఎంతో క్రేజీగా సాగిని ఈ సాంగ్‌కు ధనుష్‌తో  పాటు ఏఆర్‌ రెహమాన్‌ గాత్రం కలిపారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జూన్‌ 13న రిలీజ్‌ కానుందని ప్రచారం జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement