IPL 2023, GT Vs MI Qualifier 2: Wriddhiman Saha Stump Out In Piyush Chawla Bowling In Wide Ball - Sakshi
Sakshi News home page

#PiyushChawla-Saha: అనుభవం ముందు పనికిరాలేదు.. తెలివైన బంతితో బోల్తా

Published Fri, May 26 2023 9:10 PM

MI Vs GT Q2: Saha Stump-Out In Piyush Chawla Bowling In Wide Ball - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో క్వాలిఫయర్‌-2లో ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. కాగా గుజరాత్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాను పియూష్‌ చావ్లాను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. వేసింది వైడ్‌ బాల్‌ అయినప్పటికి సాహా ప్రంట్‌ఫుట్‌ వచ్చేలా ఊరించే బంతి వేయడం ఫలితాన్ని ఇచ్చింది.

సాహా మిస్‌ చేయడంతో బంతిని అందుకున్న ఇషాన్‌ కిషన్‌ రెప్పపాటులో వికెట్లను గిరాటేయగా సాహా స్టంప్‌ఔట్‌ గా వెనుదిరిగాడు. దీంతో అనుభవం ముందు సాహా బ్యాటింగ్‌ పనికిరానట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: 'ఈసారి కప్‌ మనదే'.. రోహిత్‌ శర్మ సిగ్నల్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement