బాహుబలి కంటే ఎక్కువ యాక్షన్‌ సీన్స్‌ చేశాను – సత్యరాజ్‌  | Sakshi
Sakshi News home page

బాహుబలి కంటే ఎక్కువ యాక్షన్‌ సీన్స్‌ చేశాను – సత్యరాజ్‌ 

Published Wed, Sep 6 2023 12:08 AM

Sathyaraj: He acted in more action scenes in this movie than Baahubali - Sakshi

‘‘వెపన్‌’లాంటి సినిమా తీయాలంటే డైరెక్టర్,ప్రొడ్యూసర్స్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్‌ఎక్స్‌.. ఇలా సాంకేతిక నిపుణులే కీలకం. వాళ్ల తర్వాత యాక్టర్స్‌కు ప్రాధాన్యత అని నా అబిప్రాయయం. ‘బాహుబలి’ కంటే ‘వెపన్‌’లో ఎక్కువ యాక్షన్‌ సీన్స్‌ చేశా.

గుహన్‌ సరికొత్త విజన్‌తో తీశారు. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది’’ అన్నారు సత్యరాజ్‌. గుహన్‌ సెన్నియప్పన్‌ దర్శకత్వంలో సత్యరాజ్, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్‌’. మన్సూర్‌ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్‌  చేశారు. ‘‘సరికొత్త సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది’’ అన్నారు వసంత్‌ రవి. ‘‘మా బ్యానర్‌లో వస్తోన్న తొలి చిత్రమిది’’ అన్నారు మన్సూర్‌. ‘‘ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్సులున్నాయి’’ అన్నారు గుహన్‌ సెన్నియప్పన్‌. 

Advertisement
Advertisement