హ్యాపీ హాలిడేస్‌ | Mahesh Babu Jets Off To Vacation With His Wife Namrata Shirodkar And Kids, Deets Inside - Sakshi
Sakshi News home page

Mahesh Babu Family Vacation: హ్యాపీ హాలిడేస్‌

Published Sun, Mar 24 2024 6:12 AM

Mahesh Babu jets off to vacation with his wife Namrata Shirodkar and kids - Sakshi

వీలైనప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళుతుంటారు మహేశ్‌బాబు. ఈ వేసవి వెకేషన్‌ కోసం కుటుంబంతో కలిసి మహేశ్‌బాబు ఫారిన్‌ వెళ్లారు. ‘హ్యాపీ హాలిడేస్‌.. ఫ్యామిలీ టైమ్‌’ అంటూ జర్నీ ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు మహేశ్‌ సతీమణి నమ్రత.

ఈ వెకేషన్‌ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత రాజమౌళితో చేయనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారట మహేశ్‌బాబు. షూటింగ్‌ గురించిన వివరాలను త్వరలోనే రాజమౌళి వెల్లడించనున్నట్లుగా తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement