ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు | Sakshi
Sakshi News home page

This Week OTT Relase Movies: ఒక్కవారంలో ఓటీటీల్లోకి ఏకంగా 28 మూవీస్

Published Sun, Oct 22 2023 11:35 PM

Upcoming OTT Release Movies Telugu October 4th Week 2023 - Sakshi

మరోవారం వచ్చేసింది. దసరా సందర్భంగా గతవారం థియేటర్లలోకి వచ్చిన లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం లేవు. దీంతో అందరూ దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. వీటిలో కొత్త మూవీస్ ఏమొచ్చాయి? వాటిలో ఏం చూద్దామనే తాపత్రయంతో ఉంటారు. అలా ఈవారం 28 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: Bigg Boss 7: గేమ్ పేరు చెప్పి మోసం? నవ్వుతున్నారనే సోయి లేకుండా!)

దాదాపు 28 వరకు ఓటీటీల్లోకి వస్తున్నాయి. అయితే వీటిలో చంద్రముఖి 2, స్కంద, చాంగురే బంగారు రాజా సినిమాలతో పాటు మాస్టర్ పీస్ అనే వెబ్ సిరీస్ ఆసక్తిగా అనిపిస్తుంది. వీటితోపాటు పలు హిందీ, ఇంగ్లీష్ మూవీస్, వెబ్ సిరీసులు కూడా పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఓవరాల్ లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం.

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్-వెబ్ సిరీస్ జాబితా (అక్టోబరు 23-29)

అమెజాన్ ప్రైమ్

  • పరంపోరుల్ (తమిళ సినిమా) - అక్టోబరు 24
  • ఏస్ప్రింట్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 25
  • ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ద బీస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 26
  • కన్సక్రేషన్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27

నెట్‌ఫ్లిక్స్

  • బర్నింగ్ బిట్రేయల్ (పోర్చుగీస్ సినిమా) - అక్టోబరు 25
  • లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 25
  • చంద్రముఖి 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబరు 26
  • లాంగ్ లివ్ లవ్ (థాయ్ సినిమా) - అక్టోబరు 26
  • ప్లూటో (జపనీస్ సిరీస్) - అక్టోబరు 26
  • పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27
  • సిస్టర్ డెత్ (స్పానిష్ సినిమా) - అక్టోబరు 27
  • టోర్ (స్వీడిష్ సిరీస్) - అక్టోబరు 27
  • ఎల్లో డోర్: 90స్ Lo-Fi ఫిల్మ్ క్లబ్ (కొరియన్ సినిమా) - అక్టోబరు 27
  • కాస్ట్ ఎవే దివా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 28

సోనీ లివ్

  • పెబ్బల్స్ (తమిళ సినిమా) - అక్టోబరు 27

ఆహా

  • పరంపోరుల్ (తమిళ సినిమా) - అక్టోబరు 24

ఈ-విన్

  • చాంగురే బంగారు రాజా (తెలుగు మూవీ) - అక్టోబరు 27

జియో సినిమా

  • ఫోన్ కాల్ (హిందీ సినిమా) - అక్టోబరు 23

జీ5

  • దురంగ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 24
  • నికోంజ్ - ద సెర్చ్ బిగిన్స్ (బెంగాలీ సినిమా) - అక్టోబరు 27

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • మాస్టర్ పీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 25
  • కాఫీ విత్ కరణ్ సీజన్ 8 (హిందీ టాక్ షో) - అక్టోబరు 26
  • స్కంద (తెలుగు సినిమా) - అక్టోబరు 27

హెచ్‌ఆర్ ఓటీటీ

  • నడికలిల్ సుందరి యమున (మలయాళ సినిమా) - అక్టోబరు 23

బుక్ మై షో

  • నైట్స్ ఆఫ్ జొడాయిక్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 24

లయన్స్ గేట్ ప్లే

  • కాబ్ వెబ్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27

ఆపిల్ ప్లస్ టీవీ 

  • కర్సెస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27
  • ద ఎన్‌ఫీల్డ్ పొల్టర్గిస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27

(ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!)

Advertisement
 
Advertisement
 
Advertisement