లోక్‌సభ ఎలక్షన్స్ 2024: రెండో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే.. | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: రెండో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..

Published Thu, Apr 25 2024 3:59 PM

Lok Sabha Elections 2024 Second Phase Full list of Constituencies

ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఏప్రిల్ 19న పూర్తయింది. రెండో దశ ఎన్నికలు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 26న (శుక్రవారం) 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్ కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో (ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు) జరగనున్నాయి. జూన్ 4న వెలువడే ఫలితాలు దేశ ప్రధానిని నిర్ణయిస్తాయి.

శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, శశి థరూర్‌, కేంద్ర మంత్రులు రాజీవ్‌ చంద్రశేఖర్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ సుకాంత మజుందార్‌, ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌లు ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.

అస్సాం 
దర్రాంగ్-ఉదల్గురి
దిఫు
కరీంగంజ్
సిల్చార్
నాగావ్

బీహార్ 
కిషన్‌గంజ్
కతిహార్
పూర్ణియా
భాగల్పూర్
బంకా

ఛత్తీస్‌గఢ్
రాజ్‌నంద్‌గావ్
మహాసముంద్ 
కాంకేర్

కర్ణాటక 
ఉడిపి చికమగళూరు
హసన్ 
దక్షిణ కన్నడ చిత్రదుర్గ 
తుమకూరు 
మాండ్య 
మైసూర్ 
చామరాజనగర్ 
బెంగుళూరు 
రూరల్ 
బెంగుళూరు నార్త్
బెంగుళూరు సెంట్రల్ 
బెంగుళూరు సౌత్
చిక్కబల్లాపూర్ 
కోలార్

కేరళ 
కాసరగోడ్ 
కన్నూర్ 
వటకర 
వాయనాడ్ 
కోళికోడ్
మలప్పురం
పొన్నాని
పాలక్కాడ్
అలత్తూర్
త్రిస్సూర్
చాలకుడి
ఎర్నాకులం
ఇడుక్కి
కొట్టాయం
అలప్పుజ
మావేలిక్కర
పతనంతిట్ట
కొల్లం
అట్టింగల్
తిరువనంతపురం

మధ్యప్రదేశ్
తికమ్‌గర్
దామోహ్ 
ఖజురహో 
సత్నా 
రేవా
హోషంగాబాద్ 
బేతుల్

మహారాష్ట్ర 
బుల్దానా
అకోలా 
అమరావతి (SC)
వార్ధా 
యవత్మాల్-వాషిం 
హింగోలి 
నాందేడ్ 
పర్భాని

రాజస్థాన్
టోంక్-సవాయి మాధోపూర్
అజ్మీర్ 
పాలి 
జోధ్‌పూర్ 
బార్మేర్ 
జలోర్ 
ఉదయపూర్ 
బన్స్వారా 
చిత్తోర్‌ఘర్ 
రాజసమంద్ 
భిల్వారా 
కోట 
ఝలావర్-బరన్

ఉత్తర ప్రదేశ్ 
అమ్రోహ 
మీరట్ 
బాగ్‌పత్ 
ఘజియాబాద్ 
గౌతమ్ బుద్ నగర్ 
అలీఘర్ 
మధుర
బులంద్‌షహర్

పశ్చిమ బెంగాల్ 
డార్జిలింగ్
రాయ్‌గంజ్ 
బలూర్‌ఘాట్

త్రిపుర 
త్రిపుర ఈస్ట్

మణిపూర్ 
ఔటర్ మణిపూర్

జమ్మూ & కాశ్మీర్
జమ్మూ

Advertisement
Advertisement