సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ | Sakshi
Sakshi News home page

సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ

Published Fri, May 17 2024 6:45 AM

-

శిక్షణలో పాల్గొన్న వారికి

సర్టిఫికెట్ల అందజేత

సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్‌ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు.

శిక్షణలో నేర్పించే అంశాలు

త్రెడ్డింగ్‌, వ్యాక్స్‌, పెడిక్యూర్‌, మెనిక్యూర్‌, బ్లీచింగ్‌, స్కిన్‌కేర్‌, హెయిర్‌ కేర్‌, వైట్నింగ్‌ ఫేస్‌ ప్యాక్స్‌, డ్యాండ్రఫ్‌ ట్రీట్‌మెంట్‌, హెయిర్‌ ఫాల్‌ ట్రీట్‌మెంట్‌, హెయిర్‌ కట్స్‌, హెయిర్‌ స్టైల్స్‌, హెన్నా ప్రిపరేషన్‌, డై అప్లికేషన్‌, మేకప్స్‌ (బ్రైడల్‌, పార్టీ, లైట్‌ మేకప్స్‌), పింపుల్‌ ట్రీట్మెంట్‌, హెయిర్‌ మసాజ్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ గ్రూమింగ్‌, ఫేషియల్స్‌, సారీ డ్రాపింగ్‌.

రిజిస్ట్రేషన్‌ స్వీకరించు తేదీలు :

ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు.

వర్క్‌షాప్‌ షెడ్యూల్‌ తేదీలు:

ఈ నెల 22వ తేదీ నుంచి జూన్‌ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది.

రిజిస్ట్రేషన్స్‌, శిక్షణ స్థలం :

శ్రీ శైలి బ్యూటీపార్లర్‌,

మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్‌

పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా,

హనుమకొండ చౌరస్తా, హనుమకొండ.

సెల్‌ : 95055 14424

ఫీజు : రూ.3 వేలు

Advertisement
 
Advertisement
 
Advertisement