విలన్‌గా గోవిందా.. | Sakshi
Sakshi News home page

విలన్‌గా గోవిందా..

Published Wed, Oct 22 2014 1:24 AM

విలన్‌గా గోవిందా..

బాలీవుడ్ కామెడీ కింగ్ గోవిందా తొలిసారిగా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తున్న ‘కిల్ దిల్’లో కరడుగట్టిన దుష్టపాత్ర ధరించనున్నాడు. విలన్ పాత్ర పోషించడంపై ప్రశ్నిస్తే, యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ రూపొందించిన సినిమాల్లో విలన్ పాత్రలు సైతం హీరో స్థాయిలో ఉంటాయిని, అందుకే ఈ పాత్రకు అంగీకరించానని గోవిందా చెబుతున్నాడు. షాద్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అలీ జఫర్, పరిణీతి చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement