![Party Leaders Met Ysrcp Chief Ys Jagan](/styles/webp/s3/article_images/2024/06/6/ys-jagan_0.jpg.webp?itok=5HxjMVyJ)
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ నేతలు గురువారం కలిశారు. ఆయనను కలిసిన వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ గురుమూర్తి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మాజీ చీఫ్ విప్ ప్రసాదరాజు తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై విశ్లేషణ జరిపారు.
![వైఎస్ ఆర్ సీపీ కీలక నిర్ణయం..](/sites/default/files/inline-images/ys_0.jpg)
Comments
Please login to add a commentAdd a comment