కురుపాంలో అభివృద్ధి వెలుగులు | Sakshi
Sakshi News home page

కురుపాంలో అభివృద్ధి వెలుగులు

Published Tue, May 14 2024 7:00 AM

కురుపాంలో అభివృద్ధి వెలుగులు

●గిరిజన విద్యార్థుల ప్రయోజనానికి కురుపాంలో 105 ఎకరాల విస్తీర్ణంలో రూ. 190కోట్ల నిధులతో ఇంజినీరింగ్‌ కళాశాల నిర్మాణం

●రూ. 44.9కోట్లతో రావాడ, వట్టిగెడ్డ అభివృద్ధి

●రూ. 12కోట్లతో సీహెచ్‌సీ ఆస్పత్రిలో అదనపు భవనాల నిర్మాణం

●రూ. 143కోట్లతో తాగునీటి సౌకర్యం

●ఆర్‌అండ్‌బీ విభాగంలో రూ.11.5కోట్లతో 23 రహదారులు

●ఇంజినీరింగ్‌ విభాగంలో రూ. 28కోట్లతో 21రోడ్లు

●పంచాయతీ రాజ్‌ విభాగంలో రూ. 82.5కోట్లతో 21 రోడ్ల నిర్మాణం

●నాడు–నేడులో రూ.4.9కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి

●తోటపల్లి దేవస్థానం అభివృద్ధికి రూ. 80లక్షలు

●రూ. 12కోట్లతో కురుపాం ఏకలవ్య మోడల్స్‌ స్కూల్‌ అభివృద్ధి

●రూ. 8.7కోట్లతో కురుపాం గురుకుల పాఠశాల అభివృద్ధి భవన నిర్మాణం

Advertisement
 
Advertisement
 
Advertisement