బెస్ట్‌ ఈస్ట్‌వెస్ట్‌ | heroines new fashion dresess | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ ఈస్ట్‌వెస్ట్‌

Published Thu, Mar 2 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

అనార్కలీ, లెహంగా కలసి లాంగ్‌ స్లీవ్స్‌ గౌన్‌గా రూపుకట్టిందీ డ్రెస్‌.

ఇండో వెస్టర్న్‌ చమక్కులివి. ఈస్ట్‌ వెస్ట్‌ల బెస్ట్‌ కలబోత ఇది!
ఫారిన్‌ కట్‌ ఇండియన్‌ కట్టు ఇది!
ది బెస్ట్‌ ఆఫ్‌ ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌!!


అనార్కలీ, లెహంగా కలసి లాంగ్‌ స్లీవ్స్‌ గౌన్‌గా రూపుకట్టిందీ డ్రెస్‌. దీనికి ఎంబ్రాయిడరీ డిజైన్‌ జత చేరడంతో రూపు మన సంప్రదాయానికి చిరునామా అయ్యింది.

►  లాంగ్‌ గౌన్‌ మీద సంప్రదాయపు ఎంబ్రాయిడరీ కుట్టు పార్టీలలో హైలైట్‌గా నిలుపుతుంది.

 ►  ఫ్లోరల్‌ ప్రింట్స్‌ లెహంగా షోల్డర్‌ లెస్‌ క్రాప్‌ టాప్‌ ధరిస్తే ఈ తూరుపును ఆ పశ్చిమాన్ని కలిపినట్టుగా ఉందీ పోజ్‌.

►  ఎరుపు రంగు మీద చేసిన ఎంబ్రాయిడరీ వర్క్‌ లెహంగా పూర్తి సంప్రదాయాన్ని కళ్లకు కడుతూనే స్లీవ్‌లెస్‌ క్రాప్‌టాప్‌తో వెస్ట్రన్‌ లుక్‌ స్టైలిష్‌గా అదరగొడుతోంది.

 ►  లెహంగాకు టాప్‌ బ్లౌజ్‌ విత్‌ చున్నీగా గౌన్‌ స్టైల్‌ ఇవ్వడంతో ఇండోవెస్ట్రన్‌కి కొత్త భాష్యం చెబుతోంది.

►   స్లీవ్‌లెస్‌ డిజైనర్‌ మ్యాక్సీ గౌన్‌ ఇది. లెగ్గింగ్‌ విత్‌ లాంగ్‌ టాప్‌ అనిపించేలా మతులు పోగొడుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement