
చెన్నై : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న జయేంద్ర సరస్వతిని చెన్నైలోని పోరూరులో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జయేంద్ర సరస్వతి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.