హజరత్ హుసేన్ త్యాగాలు చిరస్మరణీయం
మహమ్మద్ ప్రవక్త మనుమడు హజరత్ హుసేన్, ఆయన కుటుంబ సభ్యులు ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రాణ త్యాగాలు చేశారని హజరత్ అజీముద్దీన్ దర్గా బ్రాదరే సజ్జాదే నషీన్ సయ్యద్ తాహెర్ పాషా ఖాద్రి పేర్కొన్నారు.
Published Mon, Oct 10 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM