దరఖాస్తుల ఆహ్వానం | "Insepar 'applications invited | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Published Tue, Aug 23 2016 12:35 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

వచ్చే విద్యాసంవత్సరం ఇన్‌సె్పౖర్‌ అవార్డుల కో సం అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజీవ్‌ తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 30లోగా విద్యార్థుల దరఖాస్తులను ఇ¯Œæస్పైర్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ఆయన సూచించారు.

విద్యారణ్యపురి : వచ్చే విద్యాసంవత్సరం ఇన్‌సె్పౖర్‌ అవార్డుల కో సం అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజీవ్‌ తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 30లోగా విద్యార్థుల దరఖాస్తులను ఇ¯Œæస్పైర్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ఆయన సూచించారు. వివరాలకు జిల్లా సై న్స్‌ అధికారి(99490 38628)తో పాటు ఎంఈవోలు, డిప్యూటీ డీ ఈవోలు, రిసోర్స్‌ పర్సన్లను సంప్రదించాలని డీఈఓ కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement