ఉత్తరాదిని కమ్మేసిన దట్టమైన పొగమంచు | Several Trains And Flights Delayed As Dense Fog Engulfs North India, Details Inside- Sakshi
Sakshi News home page

ఉత్తరాదిని కమ్మేసిన దట్టమైన పొగమంచు

Published Sat, Dec 30 2023 6:06 AM | Last Updated on Sat, Dec 30 2023 10:34 AM

Several trains, flights delayed as dense fog engulfs North India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. రహదారులపై వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ప్రయాణాలు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

ఈ నాలుగు రాష్ట్రాలలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. పొగమంచు కారణంగా శుక్రవారం దేశవ్యాప్తంగా 274 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 80కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement