నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటూ భూమి కంపించింది. వింజమురు, దుత్తలురు మండలాల్లో ప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.