పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం విజయవాడలో ఏర్పాటుచేసిన ఘాట్‌ల వద్ద 4లక్షల మంది పుష్కర స్నానమాచరించినట్లు పుష్కరాల ప్రత్యేకాధికారి రాజశేఖర్ తెలిపారు.
విజయవాడ: పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం విజయవాడలో ఏర్పాటుచేసిన ఘాట్‌ల వద్ద 4లక్షల మంది పుష్కర స్నానమాచరించినట్లు పుష్కరాల ప్రత్యేకాధికారి రాజశేఖర్ తెలిపారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్బంగా భక్తుల రద్దీ తక్కువగా ఉందని, రేపటి నుంచి మూడు రోజులపాటు సెలవులు ఉండడంతో భక్తల రద్దీ పెరుగుతుందనుకుంటున్నామని ఆయన తెలిపారు.