ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల అధికారుల తుది ఎంపికను కేంద్రం పూర్తి చేసింది.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల అధికారుల తుది ఎంపికను కేంద్రం పూర్తి చేసింది. రాష్ట్ర విభజన అనంతరం తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారంలో ఆయా సర్వీసుల అధికారుల తుది కేటాయింపులను గురువారం కేంద్రం ప్రకటించింది.
ఇరు తెలుగు రాష్ట్రాల అత్యున్నత సర్వీసుల తుది కేటాయింపు వివరాలు ఇలా ఉన్నాయి..
ఐఏఎస్ లు- ఏపీ-161, టీఎస్ 133
ఐపీఎస్ లు - ఏపీ 116, టీఎస్ 95
ఐఎఫ్‌ఎస్ లు- ఏపీ- 69, టీఎస్ 58