పటాన్‌చెరులో అగ్నిప్రమాదం , భారీగా ఆస్తి నష్టం | Fire Accident at Rubber Factory in Patancheru | Sakshi
Sakshi News home page

పటాన్‌చెరులో అగ్ని ప్రమాదం,భారీగా ఆస్తి నష్టం

Published Tue, Apr 24 2018 6:49 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

పటాన్‌చెరు పారిశ్రామికవాడలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అగర్వాల్‌ రబ్బరు పరిశ్రమలో సంభవించిన ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement