ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు రోస్టర్ విధానంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు ఓ కొలిక్కి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు రోస్టర్ విధానంలో ఐఏఎస్, ఐపీఎస్
అధికారుల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. కేటాయించిన అధికారుల వివరాలు ఇవీ..
తెలంగాణ ఐఏఎస్ అధికారులు
రాజీ వ్‌శర్మ, స్మితా సబర్వాల్, పీవీ రమేష్, అజయ్‌మిశ్రా, ఎంజీ గోపాల్, సంజయ్‌కుమార్, రాహుల్ బొజ్జా, జేఎస్వీ ప్రసాద్, అనిల్ సింఘాల్, వీణా ఈశ్, ఏకే ఫరిధా, నీలం సహాని, శాంతకుమారి, ప్రవీణ్ ప్రకాశ్
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులు
సతీశ్ చంద్ర, అజయ్ జైన్, అజయ్ సహాని, ముఖేష్ మీనా, బీఆర్ మీనా, శ్వేతా మొహంతి, ఎస్ఎన్ మొహంతి
తెలంగాణ ఐపీఎస్ అధికారులు
అనురాగ్‌శర్మ, సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులు
జేవీ రాముడు, ఆర్ఫీ ఠాకూర్, గౌతమ్ సవాంగ్