
త్రీడీ మెరుపులు..
చిలకలగూడ: బతుకమ్మ, దసరా వేడుకలను పురష్కరించుకుని ఏర్పాటు చేసిన త్రీడీ వెలుగుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెరిసిపోతోంది.
చిలకలగూడ: బతుకమ్మ, దసరా వేడుకలను పురష్కరించుకుని ఏర్పాటు చేసిన త్రీడీ వెలుగుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెరిసిపోతోంది. రంగుల విద్యుద్దీపాల కాంతులు భవనంపై త్రీడీలో ప్రతిబింబిస్తూ బతుకమ్మ ఆటపాటలు, దుర్గామాత అలంకరణలు చూపరుల మనసును చూరగొంటున్నాయి. రైల్వేస్టేన్ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన టెర్మినల్‌పై ప్రతిబింబిస్తున్న త్రీడీ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.