హైదరాబాద్ నగరంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 54 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. సదరు ప్రైవేట్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.