గరుడ పక్షి రాకతో వైభవోపేతంగా రఘునాయకుని కల్యాణోత్సవం (ఫొటోలు) | Garuda Bird Spotted At Raghunayaka Kalyanam At Prakasam District, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

వేలాదిగా తరలివచ్చిన భక్తులు గరుడ పక్షి ప్రదక్షిణ అనంతరం స్వామి వారి కళ్యాణం (ఫొటోలు)

Published Tue, Apr 15 2025 9:21 AM | Last Updated on Tue, Apr 15 2025 12:45 PM

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District1
1/15

భక్తుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నారాయణుడి ఆశీస్సులు మోసుకొచ్చి గరుడ పక్షి రాకతో చదలవాడ రఘునాయకుని కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District2
2/15

స్వామి వారి కల్యాణ ఘట్టంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించే గరుడ పక్షి రాకకోసం ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఎదురు చూశారు

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District3
3/15

నారాయణ నామస్మరణ మార్మోగుతున్న సమయంలో ఉదయం 11.30 గంటలకు గరుడ పక్షి కల్యాణ మండపంపై మూడు ప్రదక్షిణలు చేయడంతో రఘునాయకస్వామి కళ్యాణ ఘట్టాన్ని పండితులు పూర్తి చేశారు

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District4
4/15

అనంతరం సాయంత్రం గ్రామంలో నిర్వహించిన రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District5
5/15

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District6
6/15

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District7
7/15

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District8
8/15

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District9
9/15

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District10
10/15

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District11
11/15

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District12
12/15

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District13
13/15

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District14
14/15

Garuda Bird At Raghunayaka Kalyanam at Prakasam District15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement