
అభిమానులు కనిపిస్తే చాలు వారిని నవ్వుతూ పలకరిస్తుంది అలియా భట్

ఒక్కోసారి వారితో సెల్ఫీలు దిగుతూ సరదాగా ఫోజులు ఇస్తుంది

రణ్‌బీర్ కపూర్, అలియా భట్ కుటుంబం క్రిస్మస్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది

గత క్రిస్మస్ సమయంలో తమ కూతురు రాహా పోటోను వారు ప్రపంచానికి పరిచయం చేశారు

ఈ ఏడాదిలో తన తల్లిదండ్రులతో పాటు 'మెర్రీ క్రిస్మస్' శుభాకాంక్షలు రాహా ముద్దుగా తెలిపింది

ఫోటోగ్రాఫర్స్ వైపు చేతులు ఊపుతూ.. వారికి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ రాహా కనిపించింది

క్యూట్‌గా కనిపించిన రాహా ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి







