ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి సెరెనా ఔట్‌! | Serena Williams Withdraws From French Open 2020 | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి సెరెనా ఔట్‌!

Published Wed, Sep 30 2020 4:39 PM | Last Updated on Wed, Sep 30 2020 4:39 PM

Serena Williams Withdraws From French Open 2020 - Sakshi

పారిస్‌: మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్ పారిస్‌లో జరుగుతున్న గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ నుంచి  గాయం కారణంగా వైదొలిగింది. ఈ విషయాన్ని రోలాండ్ గారోస్ నిర్వాహకులు బుధవారం వెల్లడించారు. సెరెనా విలియమ్స్ క్లే కోర్ట్ గ్రాండ్‌స్లామ్‌లో మార్గరెట్ సృష్టించిన 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును అధిగమించాలనుకుంది. కానీ ఆమె బుధవారం జరగాల్సిన రెండవ రౌండ్ మ్యాచ్‌కు ముందే కాలిగాయంతో టోర్నమెంట్‌ నుంచి వైదొలిగింది. 

చదవండి: మెద్వెదేవ్‌కు చుక్కెదురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement