Published
Fri, Aug 26 2016 1:07 PM
| Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆమె వాహనశ్రేణిలోకి చొరబడేందుకు ప్రయత్నించిన సాయుధుడిని చెక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.