పవిత్రకృష్ణానదిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. పులిచింతల నుంచి వరద నీరు రావడం తగ్గుముఖం పట్టడంతో ప్రకాశం బ్యారేజ్‌నుంచి కిందకు వదిలేనీటిని తగ్గించేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆదివారం 75 వేల క్యూసెక్కుల నీరు వదలగా.. సోమవారం 43,200 క్యూసెక్కల నీరు మాత్రమే వదిలారు.