నాయి బ్రాహ్మణులు కనీస వేతనాలు కల్పించాలని అడిగితే తీసేస్తాం, విధుల్లోకి రానివ్వకుండా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు బెదిరింపులకు పాల్పడటం దారుణమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జోగిరమేష్ మండిపడ్డారు.
Published Tue, Jun 19 2018 1:36 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM