ఆంధ్రప్రదేశ్‌కు ఏ పార్టీ అన్యాయం చేసిందో, అదే కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జతకట్టిందని రాజ్యసభ వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.