రమేశ్‌ రాథోడ్‌కు తీవ్ర గాయాలు | Congress Leader Ramesh Rathod Met Accident At Adilabad | Sakshi
Sakshi News home page

రమేశ్‌ రాథోడ్‌కు తీవ్ర గాయాలు

Published Tue, Apr 9 2019 10:33 PM | Last Updated on Wed, Apr 10 2019 1:53 AM

Congress Leader Ramesh Rathod Met Accident At Adilabad - Sakshi

రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రమేశ్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి రమేశ్‌ రాథోడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఉట్నూర్‌ నుంచి ఆదిలాబాద్‌కు వస్తుండగా మావల గ్రామ సమీపంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేశ్‌ రాథోడ్‌ తలకు, ఛాతి, కాలేయానికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు రమేశ్‌ రాథోడ్‌కు చికిత్స అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement