బ్రిడ్జిపై రాస్తారోకో చేస్తున్న వివిధ పార్టీల నాయకులు
వాజేడు మండలాన్ని వరంగల్ జిల్లా నుంచి నూతనంగా ఆవిర్భవించనున్న భూపాలపల్లి (జయశంకర్) జిల్లాలో కలపాలని కోరుతూ మండల వాసులు సోమవారం ఆందోళన నిర్వహించారు.
- వాజేడు మండల వాసుల రాస్తారోకో
Published Mon, Sep 12 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM