వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు.
వర్ధన్నపేట : వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. యదేచ్ఛగా ఇసుకను తరలింపు కొనసాగుతూనే ఉంది. తాజాటా జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఆకేరు వాగు నుంచి శనివారం వేకువజామున ఇసుక తరలిస్తుండగా 15 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.