వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి ఇందిరా భాస్కర్‌రెడ్డికి పార్టీ నాయకులు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు.
మంకమ్మతోట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి ఇందిరా భాస్కర్‌రెడ్డికి పార్టీ నాయకులు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కార్యదర్శి మోకెనపెల్లి రాజమ్మ పూల మాల వేసి శుభాకాంక్షలు చెప్పారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, మై నార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీం, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు దీటి సుధాకర్‌రావు, యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి ము ల్కల గోవర్ధన్‌శాస్త్రి, వి.లక్ష్మన్ పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.