హైదరాబాద్‌లో ఈ వీలర్స్‌ మొబిలిటీ ఫుల్‌ఫిల్‌ సెంటర్‌ | E Mobility Fulfillment Center Started In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఈ వీలర్స్‌ మొబిలిటీ ఫుల్‌ఫిల్‌ సెంటర్‌

Published Mon, Jan 10 2022 8:55 AM | Last Updated on Mon, Jan 10 2022 9:15 AM

E Mobility Fulfillment Center Started In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: ఎలక్ట్రిక్‌ వాహనాలకు దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ‘ఈవీలర్స్‌ మొబిలిటీ’ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, వేగంగా డెలివరీ చేసేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. కస్టమర్లకు ఇంటి వద్దకే ఎలక్ట్రిక్‌ వాహనాలను డెలివరీ చేయాలన్న కంపెనీ లక్ష్యం దిశగా ఇది కీలక ముందడుగు అని పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement