అడిషనల్‌ కలెక్టర్‌ను నిలదీసిన కూలీలు | Argument Between Additional Collector And Workers In Adilabad | Sakshi
Sakshi News home page

అడిషనల్‌ కలెక్టర్‌ను నిలదీసిన కూలీలు

Published Sun, Apr 11 2021 2:37 PM | Last Updated on Sun, Apr 11 2021 3:07 PM

Argument Between Additional Collector And Workers In Adilabad - Sakshi

అందులో భాగంగా  కూలీలు  రాకుండా రాకపోకలు నిలిపివేయాలని కూలీలు డిమాండ్‌ చేశారు. మహరాష్ట్ర నుండి వస్తున్న వందల ‌మంది  కూలీలతో  ఆదిలాబాద్ కరోనా విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని  నేతాజీ చౌరస్తాలో  కూలీలకు, అడిషనల్ కలెక్టర్ డేవిడ్‌కు మధ్య వాగ్వాదం ‌జరిగింది. మహరాష్ట్ర నుండి వచ్చే కూలీలను నియంత్రణ చేయాలని.. అందులో భాగంగా  కూలీలు  రాకుండా రాకపోకలు నిలిపివేయాలని కూలీలు డిమాండ్‌ చేశారు. మహరాష్ట్ర నుండి వస్తున్న వందల ‌మంది  కూలీల రాకతో ఆదిలాబాద్‌లో కరోనా విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహరాష్ట్ర  నుండి వచ్చే కూలీలను అడ్డుకుంటామని  హమీ ఇవ్వాలంటూ కూలీలు.. అడిషనల్  కలెక్టర్‌ను  నిలదీశారు. దీనిపై ఆయన కూలీలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేక వెనుదిరిగారు.


చదవండి:
సెల్‌ టవర్‌ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌
ఈ చెరువుల్లో నీరు యమ డేంజర్‌, అస్సలు తాకొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement