అక్షరాలా ఐదోసారి | Ajith Kumar-Siva are a deadly combination | Sakshi
Sakshi News home page

అక్షరాలా ఐదోసారి

Published Tue, Nov 20 2018 3:58 AM | Last Updated on Tue, Nov 20 2018 3:58 AM

Ajith Kumar-Siva are a deadly combination - Sakshi

దర్శకుడు శివ , అజిత్

ఆ రోజుల్లో హీరో, దర్శకుడు పది సినిమాల వరకూ కలసి చేసేవారు. కానీ ఆ ట్రెండ్‌ ఇప్పుడు తగ్గింది. హీరో–డైరెక్టర్‌ రెండు మూడు సినిమాలు చేస్తే ఎక్కువ అన్నట్లు ఉంది. కానీ తమిళ హీరో అజిత్, దర్శకుడు శివ అందుకు భిన్నంగా ఉన్నారు. వీళ్ల కాంబినేషన్‌లో ఆల్రెడీ ‘వీరమ్, వేదాళమ్, వివేగమ్‌’ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం ‘విశ్వాసం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఐదోసారి కూడా వీళ్ల కాంబినేషన్‌ రిపీట్‌ కానుందని కోలీవుడ్‌ టాక్‌. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కితే ఈ సినిమా కూడా ‘వి’ సెంటిమెంట్‌ రిపీట్‌ అయ్యేలా ‘వి’తో టైటిల్‌ పెడతారో లేదో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement