
ఖైదీ..జే జైలు
జైలు కాలం...నవ జీవన రాగం ● ఖైదీల్లో ఆర్థిక స్వావలంబన పలు కర్మాగారాలతో ఉపాధి కల్పిస్తున్న విశాఖ కేంద్ర కారాగారం
సంవత్సరం ఆదాయం
(రూ. లలో)
2006 20లక్షలు
2015 40లక్షలు
2016 1.30 కోట్లు
2017 1.40 కోట్లు
2020 1.60 కోట్లు
2024 2.01 కోట్లు
ఆదాయార్జనలో అంతకుమించి..
పలు రంగాల ఉత్పత్తుల ద్వారా ఆదాయార్జనలో ఏటికేడు కేంద్ర కారాగారం తనదైన శైలిలో ముందడుగు వేస్తోంది. 2006 నాటి ఆదాయంతో పోల్చి చూస్తే 19 ఏళ్ల కాలంలో పదిరెట్ల పురోగతితో దూసుకుపోతోంది
ఈ విభాగాల్లో అత్యధిక ఉత్పత్తి
విశాఖ కారాగారంలో ఉన్న యూనిట్లలో అత్యధిక ఉత్పత్తిలో స్టీల్ పరికరాల యూనిట్ మొదటి వరసలో ఉంది. తర్వాతి స్థానాల్లో బేకరీ, చేనేత, వ్యవసాయ క్షేత్రాలున్నాయి. ఈ నాలుగు యూనిట్ల ద్వారా 2024–25 సంవత్సరంలో రూ 1.71 కోట్ల విలువైన ఉత్పత్తులు వచ్చాయి.
విభాగం ఉత్పత్తుల విలువ జైలుకు
(రూ.లలో) సమకూరిన
ఆదాయం లక్షల్లో
స్టీల్ పరికరాలు 1.35 కోట్లు 17
బేకరీ 15.30 లక్షలు 2
చేనేత 15 లక్షలు 1.60
వ్యవసాయం 5.80 లక్షలు 1.20
ఇతరములు 28.90 లక్షలు 5.70
8లో
ఖైదీలతో వివిధ ఉత్పత్తి విభాగాల నిర్వహణ ఏడాదిలో కారాగారం నుంచి రూ. రెండు కోట్ల విలువైన ఉత్పత్తులు

ఖైదీ..జే జైలు