ఏపీ హైకోర్టులో పోసాని క్వాష్‌ పిటిషన్‌ | Posani Krishna Murali Has Filed A Quash Petition In The AP High Court, More Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో పోసాని క్వాష్‌ పిటిషన్‌

Published Tue, Mar 4 2025 9:34 PM | Last Updated on Wed, Mar 5 2025 9:10 AM

ccfiles quash petition in AP High Court

సాక్షి,విజయవాడ : సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్‌లలో తనపైన నమోదైన అన్నీ కేసులను  కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తదుపరి చర్యలు అన్నీ నిలిపిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement