రాధేశ్యామ్‌ నుంచి సర్‌ప్రైజ్‌ వచ్చేసింది.. | Ee Raathale Song Out From Radhe Shyam Movie | Sakshi
Sakshi News home page

Radhe Shyam: రాధేశ్యామ్‌ నుంచి సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

Published Fri, Feb 25 2022 12:51 PM | Last Updated on Fri, Feb 25 2022 2:36 PM

Ee Raathale Song Out From Radhe Shyam Movie - Sakshi

Ee Raathale Song Out: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్‌. ఇందులో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఈ రాతలే ప్రోమోను రిలీజ్‌ చేసిన మేకర్స్‌ తాజాగా ఫుల్‌ సాంగ్‌ని విడుదల చేశారు.  జస్టిస్ శంకర్ మ్యూజిక్ అందించగా యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement