మాజీ క్రికెటర్‌ ఊతప్పపై వారెంటు | Arrest Warrant Issued Against Robin Uthappa Over EPF Fraud Allegations, More Details Inside | Sakshi
Sakshi News home page

మాజీ క్రికెటర్‌ ఊతప్పపై వారెంటు

Published Sun, Dec 22 2024 7:29 AM | Last Updated on Sun, Dec 22 2024 7:05 PM

Arrest Warrant Issued Against Robin Uthappa Over EPF Fraud Allegations

సాక్షి బెంగళూరు: ఉద్యోగుల ఈపీఎఫ్‌ డబ్బులను జమ చేయలేదనే కేసులో మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్పపై ఈ నెల 4న అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది.  ఉత్తప్ప బెంగళూరు పులకేశి నగర పోలీసు స్టేషన్‌ పరిధిలోని నివాసి కావడంతో ఆయనను అరెస్టు చేయాలని అక్కడి పోలీసులకు ఈపీఎఫ్‌ ప్రాంతీయ కమిషనర్‌ షడాక్షరి గోపాలరెడ్డి లేఖ రాశారు. 

వివరాలు.. సెంచురీస్‌ లైఫ్‌స్టైల్‌ ప్రై.లి. అనే కంపెనీకి రాబిన్‌ ఉత్తప్ప సహ యజమానిగా ఉన్నారు. కంపెనీలో సిబ్బంది జీతం ఉంచి ఈపీఎఫ్‌ డబ్బులు కట్‌ చేశారని, కానీ ఖాతాలోకి వేయలేదని, మొత్తం రూ. 23 లక్షల మోసం చేశారని ఫిర్యాదులు వచ్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement