1957 నుంచి ఎవరు ఎప్పుడు గెలిచారంటే... | Sakshi
Sakshi News home page

1957 నుంచి ఎవరు ఎప్పుడు గెలిచారంటే...

Published Mon, May 6 2024 6:50 AM

-

సంవ గెలుపొందిన పార్టీ పోలైన ద్వితీయ స్థానంలో పార్టీ పోలైన మెజార్టీ

త్సరం అభ్యర్థి ఓట్లు నిలిచిన అభ్యర్ధి ఓట్లు

1957 మండలి వెంకట కృష్ణారావు కాంగ్రెస్‌ 1,23,242 యలమంచిలి నాగభూషణం ఇండిపెండెంట్‌ 1,15,691 7,551

1962 మండలి వెంకటస్వామి ఇండిపెండెంట్‌ 1,53,720 మండలి వెంకటకృష్ణారావు కాంగ్రెస్‌ 1,49,508 4,215

1967 యార్లగడ్డ అంకినీడు ప్రసాద్‌ కాంగ్రెస్‌ 1,99,885 మోటూరి హనుమంతరావు సీపీఎం 1,22,293 77,592

1971 మేడూరి నాగేశ్వరరావు కాంగ్రెస్‌ 2,78,514 మండల వెంకటస్వామి స్వతంత్ర పార్టీ 73,640 2,04,874

1977 మాగంటి అంకినీడు కాంగ్రెస్‌ 2,62,551 వడ్డె శోభనాద్రీశ్వరరావు లోక్‌దళ్‌ 1,85,622 76,929

1980 మాగంటి అంకినీడు కాంగ్రెస్‌ (ఐ) 2,49,444 బూరగడ్డ నిరంజనరావు జనతా పార్టీ 1,15,108 1,34,336

1984 కావూరి సాంబశివరావు కాంగ్రెస్‌ 2,72,513 వడ్డి రంగారావు టీడీపీ 2,63,420 9,093

1989 కావూరి సాంబశివరావు కాంగ్రెస్‌ 3,54,533 బొప్పన గంగాధరచౌదరి టీడీపీ 3,11,044 43,489

1991 కె.పి.రెడ్డియ్య టీడీపీ 2,98,348 కావూరి సాంబశివరావు కాంగ్రెస్‌ 2,71,026 27,322

1996 కై కాల సత్యనారాయణ టీడీపీ 2,75,713 కె.పి. రెడ్డియ్య కాంగ్రెస్‌ 1,94,206 81,507

1998 కావూరి సాంబశివరావు కాంగ్రెస్‌ 3,55,030 కై కాల సత్యనారాయణ టీడీపీ 2,73,938 81,092

1999 అంబటి బ్రాహ్మణయ్య టీడీపీ 3,87,533 కావూరి సాంబశివరావు కాంగ్రెస్‌ 3,04,537 82,996

2004 బాడిగ రామకృష్ణ కాంగ్రెస్‌ 3,87,127 అంబటి బ్రాహ్మణయ్య టీడీపీ 3,36,789 50,338

2009 కొనకళ్ల నారాయణరావు టీడీపీ 4,09,939 బాడిగ రామకృష్ణ కాంగ్రెస్‌ 3,97,480 12,459

2014 కొనకళ్ల నారాయణరావు టీడీపీ 5,87,280 కొలుసు పార్థసారథి వైఎస్సార్‌ సీపీ 5,06,223 81,057

2019 వల్లభనేని బాలశౌరి వైఎస్సార్‌ సీపీ 5,71,436కొనకళ్ల నారాయణరావు టీడీపీ 5,11,295 60,141

Advertisement
Advertisement