ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద కొనసాగుతోంది.
ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద
Published Mon, Sep 26 2016 11:24 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
అమరావతి: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద కొనసాగుతోంది. సోమవారం ఉదయం ప్రాజెక్ట్ నీటి మట్టం 11.5 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజీ 30 గేట్లు ఎత్తి 69,340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
ఈ రోజు ఉదయం 10 గంటల వరకు ప్రకాశం బ్యారేజీ వివరాలు:
ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో- 77,460
ఔట్‌ఫ్లో- 77,460
కెఈబీ కాలువకు- 1,309
బందర్ డెరైక్ట్‌కు- 905
ఏలూరు కాలువకు- 511
రైవస్ కాలువకు- 3,315
కెఈ మెయిన్‌కు- 6,040
కెడబ్ల్యూ మెయిన్‌కు- 2,010
గుంటూరు ఛానల్‌కు- 70
మొత్తం కాలువలకు- 8,120
(నీటి వివరాలు క్యూసెక్కులలో)
Advertisement
Advertisement