విభజన కుటుంబాల కలయికపై కొరియాల ఒప్పందం | Koreas Agree to Hold Reunions For War-Torn Families | Sakshi
Sakshi News home page

విభజన కుటుంబాల కలయికపై కొరియాల ఒప్పందం

Published Sat, Feb 15 2014 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

ఉప్పు, నిప్పులా పరస్పరం కయ్యానికి కాలుదువ్వే ఉత్తర, దక్షిణ కొరియాలు అరుదైన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

సియోల్: ఉప్పు, నిప్పులా పరస్పరం కయ్యానికి కాలుదువ్వే ఉత్తర, దక్షిణ కొరియాలు అరుదైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1950-53 మధ్య జరిగిన కొరియా యుద్ధంలో వేరుపడిన లక్షలాది కుటుంబాలు తిరిగి బంధువుల చెంతకు చేరేలా వీలు కల్పించే చరిత్రాత్మక ఒప్పందంపై శుక్రవారం సంతకాలు చేశాయి. అలాగే ఇకపై దుర్భాషలాడుకోరాదని, అనువైన సమయంలో చర్చల ప్రక్రియ కొనసాగించాలని తీర్మానించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement