Polavaram: పోలవరం వద్ద సీఎం చంద్రబాబు | Chandrababu Naidu First Visit To Polavaram Project As CM Updates | Sakshi
Sakshi News home page

Chandrababu Polavaram Visit: సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. అప్‌డేట్స్‌

Published Mon, Jun 17 2024 8:50 AM | Last Updated on Mon, Jun 17 2024 12:28 PM

AP News: Chandrababu As CM First Visit Polavaram Updates

అమరావతి/ఏలూరు, సాక్షి:  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు వద్ద పనుల్ని గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారాయన.

ఆపై ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో ప్రత్యేకంగా  ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం విలేకర్లతో మాట్లాడతారని తెలుస్తోంది. 

గతంలో.. 2014-19 మధ్య మూడో సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడూ సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనకు శ్రీకారం చుట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement