ఓటీటీలో దూసుకెళ్తున్న 'ఫర్జీ'.. ఆల్‌ టైమ్ రికార్డ్ | Shahid Kapoor Farzi Web series Creates All Time Viewership In Amazon Prime | Sakshi
Sakshi News home page

Farzi: అదరగొడుతున్న 'ఫర్జీ'.. ఇండియన్ ఓటీటీలో ఆల్ టైమ్ రికార్డ్

Published Sun, Mar 26 2023 1:04 PM | Last Updated on Sun, Mar 26 2023 1:09 PM

Shahid Kapoor Farzi Web series Creates All Time Viewership In Amazon Prime - Sakshi

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'ఫర్జీ'. ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్స్‌ రాజ్‌-డీకేలు తెరకెక్కించారు. ఈ సిరీస్‌ ఫిబ్రవరి 10న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై ఓటీటీలో దూసుకెళ్తోంది. 

తాజాగా ఈ వెబ్ సిరీస్ ఇండియన్ ఓటీటీలోనే ఆల్‌ టైమ్ వ్యూయర్‌షిప్‌ను సాధించింది. ఇప్పటివరకు 37 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఓర్‌మ్యాక్స్ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని నటుడు షాహిద్ కపూర్ కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అజయ్‌ దేవగణ్ నటించిన రుద్ర 35.2 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement