టీమిండియాకు వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan Wishes to Team Indian | Sakshi
Sakshi News home page

టీమిండియాకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Published Mon, Feb 24 2025 3:12 AM | Last Updated on Mon, Feb 24 2025 7:56 AM

YS Jagan Wishes to Team Indian

సాక్షి, అమరావతి: చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన భారత క్రికెట్‌ జట్టుకు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలియ­జేశారు.

అద్భుత సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్‌’లో వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement