TG: హిట్‌ అండ్‌ రన్‌.. ఇద్దరు కానిస్టేబుల్స్‌ మృతి | Two Police Constables Dead At Gajwel Hit And Run Vehicle | Sakshi
Sakshi News home page

TG: హిట్‌ అండ్‌ రన్‌.. ఇద్దరు కానిస్టేబుల్స్‌ మృతి

Published Sun, Dec 8 2024 8:09 AM | Last Updated on Sun, Dec 8 2024 9:11 AM

Two Police Constables Dead At Gajwel Hit And Run Vehicle

సాక్షి, గజ్వేల్‌: తెలంగాణలో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్‌ మృతి చెందారు. మృతిచెందిన కానిస్టేబుళ్లను పరందాములు, వెంకటేశ్‌గా గుర్తించారు.

వివరాల ప్రకారం.. సిద్దిపేట-జాలిగామ బైపాస్‌లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుళ్లను పరందాములు, వెంకటేశ్‌గా గుర్తించారు. వీరిలో పరందాములు రాయపోలు పీఎస్‌లో, వెంకటేశ్‌ దౌల్తాబాద్‌ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, వీరిద్దరూ మారధాన్‌ కోసం వెళ్తున్నట్టు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement