
'జేబులు నింపేందుకే ప్యాకేజీ'
చంద్రబాబు, వెంకయ్య ఏపీకి తీరని ద్రోహం చేశారని సీపీఐ రామకృష్ణ ధ్వజమెత్తారు.
'కేంద్రం ఇచ్చే ప్యాకేజీ టీడీపీ నేతల జేబులు నింపేందుకే'' అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమని సీపీఐ నేత రామకృష్ణ స్పష్టం చేశారు.